తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రిలో గోదావరి నదిపై ఉన్న వంతెనపై గూడ్సు రైలు పట్టాలు తప్పింది. దీంతో ఈ మార్గంలో నడిచే రైళ్లను దారిమళ్లించారు. కాగా, దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.